Premadeshapu Yuvarani Movie Pressmeet *Launch | Telugu Fimibeat

2022-06-09 1

Yamin Raj, Karthik Jayant and Priyanka are playing the lead roles in the movie 'Princess of Love'. Sunil is your director. Anand Vemuri and Hariprasad are producing. Filming is complete. Post-construction activities are currently underway. The filmmakers said at a meeting on Tuesday that Love comedy-themed film with a vengeance theme | యామిన్‌రాజ్‌, కార్తీక్‌ జయంత్‌, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. సునీల్‌ నిమ్మల దర్శకుడు. ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ‘లవ్‌, కామెడీ అంశాలు కలబోతగా ప్రతీకార నేపథ్యంలో సాగే చిత్రమిది.

#Premadeshapuyuvarani
#Tollywood
#Yaminraj